Wednesday, 11 November 2015

పరలోకము ఎవరు వెళతారు

పరలోకము ఎవరు వెళతారు ???
1) kristavulu
2)muslimulu

1)క్రైస్తవులు:--

1 John(మొదటి యోహాను) 2:25
నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము,

దేవుడు వాగ్ధానం చేశాడు...

Luke(లూకా సువార్త) 16:30
అతడుతండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు ""మారుమనస్సు "!పొందుదురని చెప్పెను.

మారు మనస్సు పొందిన వారు వెలతారు

Luke(లూకా సువార్త) 16:20
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

యేసు యెక్క ప్రజలు వెలతారు

Luke(లూకా సువార్త) 16:6
ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

రాజ్యము చేస్తారు

Yesu devudani nammina varu evaraina paralokam vellaraa ani adigite oh vellaru
Cadavandi...

acts...
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి
ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
ప్రభువును గూర్చి మొరపెట్టుచుయేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

inka paul kuda paralokamunaku velladu

Inkaa ayanato rajyamulu chestunnaru

yesu prabhuvu shishyulu 12 simhasanala pai kurchuni yunnaru

Adi chaaladaaa kraistavulu paralokam velataru anadaniki

2)ముస్లిములు:--

Islam ni stapinchina muhammad gare vellara leda anedi evariki teliyadu

Ika muhammad varini anusaristunna varu velatarraaa??

Kraistavulaku vunna nischyata islam variki ledu

Kabatti velugu kraistavyamulone vundi

By
అగాపే క్రీస్తు ప్రేమ

No comments:

Post a Comment