Thursday, 5 November 2015

కయీను భార్య ఎవరు?

             కయీను భార్య ఎవరు 

కయీను కు భార్య ఎక్కడినుండి వచ్చినదని చాలా మంది అడుగుతూ ఉంటారు

దీనికి సమాధానం చెప్పడం చాలా సులభం 
కయీను తన చెల్లిని పెళ్ళి చేసుకోవడం జరిగంది

చెల్లెలిని పెళ్ళి చేసుకోకూడదని ధర్మశాస్తం వచ్చిన
తరువాత తెలసింది కాబట్టి అది తప్పు కాదు 

No comments:

Post a Comment